Vadhuvu | ఓటీటీలోకి రాబోతున్న ‘అవికా గోర్’ కొత్త వెబ్ సిరీస్.. ఆసక్తికరంగా ‘వధువు’ ఫస్ట్ లుక్
Vadhuvu | ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది అవికాగోర్ (Avika Gor). అనంతరం పలు చిత్రాల్లో తన అభినయంతో మెప్పించింది. ఇక ఇటీవలే మ్యాన్షన్ 24 (Mansion 24) అనే వెబ్ సిరీస్‌లో నటించిన అవికా తన నటనతో అలరించింది.
Vadhuvu | ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది అవికాగోర్ (Avika Gor). అనంతరం పలు చిత్రాల్లో తన అభినయంతో మెప్పించింది. ఇక ఇటీవలే మ్యాన్షన్ 24 (Mansion 24) అనే వెబ్ సిరీస్‌లో నటించిన అవికా తన నటనతో అలరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా అవికా మరో ఓటీటీ వెబ్ సిరీస్‌తో వస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వధువు’(Vadhuvu). మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ దీపావళి కానుకగా నేడు విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే..పెళ్లికూతురు గెటప్‌లో ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా అవికా గోర్ ఉంది. ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
A marriage full of secrets. Get ready for Indu’s story soon‼️#VadhuvuonHotstar coming soon only on @disneyplushstel@avika_n_joy @ActorAliReza @ActorNandu @iammony @shrikantmohta @abhishekdagaa @SVFsocial pic.twitter.com/ueME3e63Nj
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

