KCR | రగిలేటి నిప్పు కణం.. ఇది తెలంగాణ దళం.. దుమ్మురేపుతోన్న కేసీఆర్ సాంగ్
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన మరో సాంగ్.. నిప్పు కణికలై మండుతోంది. తెలంగాణ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది.
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన మరో సాంగ్.. నిప్పు కణికలై మండుతోంది. తెలంగాణ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది. స్వరాష్ట్రం సాధించి జనం గుండెల్లో కొలువైన ఉద్యమ వీరున్ని పదవులు దూరం చేస్తయా.. పేదోడి కడుపు చూసి కాపు కాసిన నేతను అధికారం లేనంత మాత్రాన వదులుకుంటరా.. సారు కదిలొస్తే చాలు అడుగైతరు.. పిడికిలి బిగిస్తే చాలు బలమైతరు.. అందుకే బాపు కేసీఆర్ను బెబ్బులిలా దూకమంటున్నరు.
స్వరాష్ట్రం సాధించి జనం గుండెల్లో కొలువైన ఉద్యమ వీరున్ని పదవులు దూరం చేస్తయా.. పేదోడి కడుపు చూసి కాపు కాసిన నేతను అధికారం లేనంత మాత్రాన వదులుకుంటరా..
సారు కదిలొస్తే చాలు అడుగైతరు..
పిడికిలి బిగిస్తే చాలు బలమైతరు..అందుకే బాపు కేసీఆర్ ను బెబ్బులిలా దూకమంటున్నరు..
ఆయన గళానికి… pic.twitter.com/c5sfLF1YKU
— BRS Party (@BRSparty) May 1, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

