అచ్చ తెలుగు వరలక్ష్మీ
అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.
అగ్ర హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్నది. సోమవారం ఆమె ఫస్ట్‌లుక్‌కు విడుదల చేశారు. వరలక్ష్మీ పాత్రలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షయణీయంగా కనిపిస్తున్నది.
‘కంప్లీట్ మాస్ యాక్షన్ చిత్రమిది. నాగార్జున పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కథానాయిక అషికా రంగనాథ్ అభినయ ప్రధానమైన పాత్రను పోషించింది. కథాగమనంలో ఆమె క్యారెక్టర్ కీలంకంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, దర్శకత్వం: విజయ్ బిన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

