శర్వా సినిమాలో అరవింద్‌స్వామి?
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నది. మ్యాడ్, 8 వసంతాలు ఫేం అనంతిక సనీల్‌కుమార్ కథానాయికగా ఎంపికైంది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో అరవింద్‌స్వామి ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.
శర్వానంద్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నది. మ్యాడ్, 8 వసంతాలు ఫేం అనంతిక సనీల్‌కుమార్ కథానాయికగా ఎంపికైంది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో అరవింద్‌స్వామి ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది.
ఇప్పటికే ఆయన తెలుగులో మౌనం, ధృవ, కస్టడీ చిత్రాల్లో నటించారు. ఇది ఆయన నటిస్తున్న నాలుగో తెలుగు సినిమా. అరవింద్‌స్వామి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో కీలకమైన మరో నెగెటివ్ పాత్ర కూడా ఉందని, ఆ పాత్రలో మరో సీనియర్ హీరో కనిపించనున్నారని వినికిడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

