Butta Bomma | బుట్టబొమ్మ ఫైనల్ అప్డేట్.. గెట్ రెడీ
అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). ముందుగా నిర్ణయించిన ప్రకారం బుట్టబొమ్మ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ..
ది ఘోస్ట్ ఫేం అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ అప్డేట్ బయటకు వచ్చింది.
బుట్టబొమ్మ సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. బుట్టబొమ్మ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఇంటర్వ్యూలతో ఫుల్ బజీగా ఉంది అనిఖా సురేంద్రన్ టీం. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే కథాంశంతో సినిమా సాగనున్నట్టు ఇప్పటికే విడుదలైన వినోదంలో.. కథేముందో పాట ద్వారా తెలిసిపోతుంది. తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన అనిఖా సురేంద్రన్ తొలిసారి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ భామకు బుట్టబొమ్మ తెలుగులో ఎలాంటి బ్రేక్నిస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం బుట్టబొమ్మ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్.
వినోదంలో కథేముందో లిరికల్ సాంగ్..
బుట్టబొమ్మ టీజర్
A slight delay! ⏳
And we believe the wait is worth it! ❤️#Buttabomma grand release worldwide in theaters on 4th February! 🤩#AnikhaSurendran @iam_arjundas #suryavashistta @shourie_t @NavinNooli @vamsi84 #SaiSoujanya @ganeshravuri @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/4z7llYiYKB
— Sithara Entertainments (@SitharaEnts) January 21, 2023
Read Also : Anikha Surendran | సినిమా షూటింగ్ అంటే నాకు వెకేషన్లా ఉండేది : అనిఖా సురేంద్రన్ చిట్చాట్
Read Also : Arjun Das | ఇక నెగెటివ్ పాత్రలు చేయను.. బుట్ట బొమ్మ యాక్టర్ అర్జున్ దాస్ చిట్ చాట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

