Ananya Panday | సొగసు చూడతరమా.. డ్రీమ్ గర్ల్ 2 బ్యూటీ అనన్యపాండే ఫొటోషూట్
Ananya Panday | గతేడాది లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది అనన్యపాండే (Ananya Panday). అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇటీవలే Rocky Aur Rani Kii Prem Kahaani లో వచ్చే Heart Throb సాంగ్‌లో మెరిసింది.
Ananya Panday | బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనన్యపాండే (Ananya Panday). కరణ్ జోహార్ కాంపౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో మెరిసిన అనన్య పాండే గతేడాది లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇటీవలే Rocky Aur Rani Kii Prem Kahaani లో వచ్చే Heart Throb సాంగ్‌లో మెరిసింది.
ఆయుష్మాన్ ఖురానా టైటిల్ రోల్లో అనన్యపాండే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన డ్రీమ్ గర్ల్ 2 (DreamGirl 2). ఆగస్టు 25న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయుష్మాన్ అండ్ అనన్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఫొటో షూట్ సెషన్లో పాల్గొన్నది అనన్యపాండే. వైట్ షార్ట్ డ్రెస్ (White Dress)లో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిస్తూ.. నీ సొగసు చూడతరమా పాటను మరోసారి గుర్తుకు తెస్తోంది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
అనన్యపాండే మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న డ్రీమ్ గర్ల్ 2లో పరేశ్ రావల్, అన్నూ కపూర్, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్, సీమా పహ్వా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్ గర్ల్ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్డేట్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Ananya Panday1
Elegantly clad in white🤍, #AnanyaPanday radiates irresistible charm. ✨@ananyapandayy @shreyasgroup #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/HG0UFwFtQK
— Shreyas Sriniwaas (@shreyasmedia) August 17, 2023
Dream Girl 2 హాట్ లుక్..
Yeh toh sirf pehli jhalak hai. Objects in the mirror are more khoobsurat than they appear! 😉❤️#DreamGirl2on25Aug #25AugustHogaMast#OneMonthToGo@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/0npWeiXhiv
— Ayushmann Khurrana (@ayushmannk) July 25, 2023
Pachees badi hai mast mast,
kyunki @Pooja_DreamGirl aa rahi hai on 25 अगस्त.😘😉
#PoojaKiKissOnAug25 💋#DreamGirl2 releasing in theatres on 25th August, 2023.@writerraj @ananyapandayy @EktaaRKapoor @balajimotionpic pic.twitter.com/OVIbVs0cqo— Ayushmann Khurrana (@ayushmannk) April 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

