కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ
బిగ్ బీ| ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నారు. ముంబైలో నిన్న వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.

ముంబై: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నారు. ముంబైలో నిన్న వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆదివారం ఉదయం ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అమితాబ్ తన మొదటి డోసును ఏప్రిల్ 2న తీసుకున్నారు. ‘రెండో డోసు కూడా తీసుకున్నాను. నిన్న కుటుంబంతోపాటు, స్టాఫ్ అంతా పరీక్షలు చేయించుకున్నాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో అభిషేక్ మినహా కుంటుంబసభ్యులమంతా వ్యాక్సిన్ తీసుకున్నాం. అభిషేక్ ప్రస్తుతం లోకేషన్లో ఉన్నాడు. మరికొద్దిరోజుల్లో అతను తిరిగి రానున్నాడు. అప్పుడు అతడు కూడా వ్యాక్సిన్ తీసుకుంటాడు’ అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు
‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’
కర్ణాటకలో ‘తౌక్టే’ బీభత్సం.. నలుగురు మృతి
సమస్యల నుండి గట్టేందుకు హోమం ప్లాన్ చేసిన మేకర్స్
దేశంలో 3.11లక్షల కేసులు.. 4వేలకుపైగా మరణాలు
హైదరాబాద్‌లో దొంగల బీభత్సం..
అస్సాంలో హిజ్రాల కోసం ప్రత్యేక టీకా డ్రైవ్
మహబూబాబాద్‌లో లాక్డౌన్ అమలును పరిశీలించిన మంత్రి సత్యవతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

