పవన్ హీరోయిన్ తో అమెజాన్ చర్చలు..!
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది నిత్యమీనన్. ఈ భామ ఇటీవలే రొమాంటిక్ డ్రామాగా వచ్చిన నిన్నిలా నిన్నిలా చిత్రంలో మెరిసింది.

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది నిత్యమీనన్. ఈ భామ ఇటీవలే రొమాంటిక్ డ్రామాగా వచ్చిన నిన్నిలా నిన్నిలా చిత్రంలో మెరిసింది. మరోవైపు పవన్‌కల్యాణ్ తో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో నటించనుంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్ భార్య పాత్రలో కనిపించబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ కోసం నిత్యమీనన్ ను సంప్రదించినట్టు ఫిలింనగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఫీమేల్ సెంట్రిక్ సిరీస్ గా రాబోతున్న ఈ ప్రాజెక్టులో నిత్యమీనన్ లీడ్ రోల్ పోషించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. నిత్యమీనన్ ఇప్పటికే బ్రీత్ 2 థ్రిల్లర్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

