హ్యాట్రిక్ విజయం ఖాయం
“రామబాణం’ చిత్రం వాణిజ్య పంథాలో సాగుతూనే కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఉంటుంది. వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి’ అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు గొప్ప కథ కుదిరింది. ‘లక్ష్యం’ తర్వాత ఈ సినిమాలో నేను, జగపతిబాబు అన్నదమ్ములుగా నటించాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గోపీచంద్‌తో మూడో చిత్రమిది. హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి విజయం ఖాయమనే ధీమాతో పనిచేశాం. ఫస్ట్‌కాపీ చూసినప్పుడే మంచి అనుభూతి కలిగింది’ అని తెలిపారు. ఇది మనందరి కుటుంబ కథగా అలరిస్తుందని రచయిత భూపతిరాజా పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?