హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
అల్లు శిరీష్ | రష్మిక మందన్నతో పోలిస్తే అల్లు శిరీష్ ఇమేజ్, మార్కెట్ తక్కువే. కానీ ఇప్పుడు రష్మికతో పాటు హన్సికను కూడా వెనక్కి నెట్టేశాడు.

రష్మిక మందన్నతో పోలిస్తే అల్లు శిరీష్ ఇమేజ్, మార్కెట్ తక్కువే. నిజం ఒప్పుకోవాలి కదా.. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే మాత్రం శిరీష్ కంటే ఓ మెట్టు పైనే ఉంది రష్మిక. అయితే ఎవరికి ఉండేది వాళ్లకుంటుంది అన్నట్లు ఇప్పుడు రష్మిక మందన్నతో పాటు మరో హీరోయిన్ హన్సికను కూడా వెనక్కి నెట్టేశాడు అల్లు శిరీష్. సినిమాల్లో ఈయనకు ఎంత క్రేజ్ ఉందనేది పక్కన బెడితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూనే ఉంటాడు. దాంతో పాటు ఎలాంటి హద్దులు గీసుకోకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అల్లు వారసుడు.

అలాగే సోషల్ మీడియాలోనూ మెల్లగా ఫాలోవర్స్‌ను కూడా పెంచుకుంటున్నాడు. ఈ ఫాలోయింగ్‌ను తన ఇమేజ్ కోసం వాడుకుంటున్నాడు అల్లు శిరీష్. ఈ మధ్యే హిందీలో విలయాతి శరాభ్ అనే హిందీ ప్రైవేట్ సాంగ్ చేశాడు. ఈ పాటతో ఓ హిందీ ప్రైవేటు ఆల్బమ్‌లోకి సౌత్ నుంచి వెళ్లిన తొలి హీరోగా ఘనత సాధించాడు. ఈ పాటకు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ ఈ పాటకు రావడం గమనార్హం. ఈ పాట విడుదలైన సమయంలోనే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఓ హిందీ ప్రైవేట్ సాంగ్ చేసింది.
మరోవైపు దేశముదురు బ్యూటీ హన్సిక కూడా ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది. ఈ మూడు పాటలు అటూ ఇటూగా ఒకే సమయంలో విడుదల అయ్యాయి. రష్మిక, హన్సిక పాటలను టాప్ మ్యూజిక్ టీమ్స్ కంపోజ్ చేశాయి. అల్లు శిరీష్ పాటను మాత్రం అప్‌కమింగ్ మ్యూజిక్ బ్యాండ్ కంపోజ్ చేసింది. అయినప్పటికీ శిరీష్ చేసిన పాట మాత్రం యూట్యూబ్‌లో తక్కువ టైంలో వాళ్ల పాటలను మించిన వ్యూస్‌ను దక్కించుకోవడం విశేషం. అల్లు శిరీష్ పాటకు రేపో మాపో 100 మిలియన్స్ వ్యూస్ వచ్చేలా కనిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
వైల్డ్ డాగ్ రివ్యూ
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

