Allu Arjun | శిరీష్‌కు సపోర్ట్‌గా అల్లు అర్జున్..!
Urvasivo Rakshasivo Movie | అల్లు శిరీష్ ప్రస్తుతం 'ఊర్వసివో రాక్షసివో' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా..
Urvasivo Rakshasivo Movie | అల్లు శిరీష్ ప్రస్తుతం ‘ఊర్వసివో రాక్షసివో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు నుండి బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. టీజర్, ట్రైలర్లతోనే సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఆ హైప్‌కు తగ్గట్టే ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ఫలితం చిత్రబృందంకు మంచి బూస్టప్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా సక్సెస్ సెలబ్రెషన్స్‌ను ఆదివారం జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో గ్రాండ్‌గా జరుపనున్నారు. కాగా ఈ వేడుకకు అల్లు అర్జున్ గెస్ట్‌గా రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. అనూప్‌రూబెన్స్ బాణీలు సమకూర్చగా అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించాడు.
𝑰𝑪𝑶𝑵 𝑺𝑻𝑨𝑹 @alluarjun garu to grace the 𝒀𝑶𝑼𝑻𝑯𝑭𝑼𝑳 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. 🤩@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi
— Geetha Arts (@GeethaArts) November 5, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

