Naa Saami Ranga | ఓటీటీలోకి వచ్చేసిన ‘నా సామి రంగ’.. ఎక్కడ చూడొచ్చంటే.?
Naa Saami Ranga | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు.
Naa Saami Ranga | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత నాగార్జునకు హిట్ పడడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించాడు. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కించారు.
Dive into Kishtayya’s world of love, family and brotherhood🤌🏽🙌
#NaaSaamiRanga Streaming now in Telugu Tamil and Kannada. #NaaSaamiRangaonHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon… pic.twitter.com/omxuky532o— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 17, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960-80మధ్య కాలంలో గోదావరి, అంబాజీపేట నేపథ్యంలో సాగే కథ ఇది. కిష్టయ్య( నాగార్జున) అంజి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లానే వుంటారు. ఆ ఊర్లో వడ్డి వ్యాపారం చేసే వరదరాజులు( రావు రమేష్) కూతురు వరాలు( అషికా రంగనాథన్) కిష్టయ్య ప్రేమించుకుంటారు. అయితే అనుకోని ఓ ఘటన వాళ్ళ పెళ్ళికి అడ్డంకిగా మారుతుంది. మరి ఈ ఇద్దరి పెళ్లి జరిగిందా ? వీళ్ళ పెళ్లికి వున్న అడ్డంకి ఏమిటి? ఈ కథలో పెద్దయ్య( నాజర్) భాస్కర్ (తరుణ్ భాస్కర్) మంగ( మిర్నా మీనన్) కుమారి( రుక్సర్) పాత్రల ప్రాధాన్యత ఏమిటి ? కిష్టయ్య, అంజి పాత్రల ప్రయాణం ఏ తీరాలకు చేరింది? కిష్టయ్య ప్రేమకథకు మిగింపు దొరికిందా ? ఇవన్నీ తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

