most eligible bachelor in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..

most eligible bachelor in OTT | అఖిల్ అక్కినేని ( akhil akkineni ), పూజా హెగ్డే ( pooja hegde ) హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ నే ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లపరంగా మాత్రం భారీగానే వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలిజ్ తేదీని చిత్ర బృందం ప్రకటించింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉంటాయి. దానికి తోడుగా ఈ చిత్రంలోని పాటలు యువతకు తెగనచ్చేశాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. కాగా ఈ చిత్రం విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కాబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న ఆహా లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ.20.91 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.23.75 కోట్ల షేర్ ను సాధించింది. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లకు రూ.2.75కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అఖిల్ కెరీర్ లోనే మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్నిఅందించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Pooja Hegde | తెలుగమ్మాయి అంటున్నారు : పూజాహెగ్డే
Drishyam2 | ఓటీటీలోనే దృశ్యం-2 సినిమా.. వచ్చేది ఎప్పుడంటే..
ఓటీటీలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా.. ఎప్పట్నుంచి అంటే..
Adbhutam | తేజ సజ్జా అద్భుతం ఓటీటీలోనే రిలీజ్… వచ్చేది ఎప్పుడంటే..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ క్లోజింగ్ కలెక్షన్స్.. డీసెంట్ హిట్ కొట్టిన అఖిల్..
Akhil: నా కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించాడు. త్వరలోనే కలుస్తాను: అఖిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

