AjithKumar Racing | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ (Ajith kumar) కొన్ని రోజులుగా దుబాయ్ కార్ రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ కారు ట్రాక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టడంతో భారీ ప్రమాదం తప్పింది.
స్వల్ప గాయాలతో బయటపడ్డ అజిత్ కుమార్ ఫుల్ ఎనర్జీతో తన టీంతో కలిసి ఎండ్యూరెన్స్ రేసు (Dubai 24H event)లో పాల్గొంది. అజిత్ కుమార్ ఫుల్ ఎనర్జీతో తన టీం పోర్చే 992 కేటగిరీలో 3వ స్థానంలో నిలిచాడు. దుబాయ్ 24H సిరీస్‌లో 23వ ప్లేస్‌లో నిలిచింది. ఈ సందర్భంగా అజిత్ కుమార్ టీంకు అభిమానులు, ఫాలోవర్లు, రేసింగ్ లవర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అజిత్‌కుమార్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని డైరెక్షన్లో విదాముయార్చి సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కూడా చేస్తున్నాడు.
#AjithKumarRacing Team has won third place in #Dubai24HSeries 🔥🔥🔥 pic.twitter.com/gBduAtocrj
— Spaces (@TamilSpaces) January 12, 2025
Congratulations #AjithkumarRacing team #ajithsaar #AK #Thala #24HRracingDubai pic.twitter.com/G3I5fCMRhj
— venkat prabhu (@vp_offl) January 12, 2025
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి