సెల్ఫీ దిగుతుంటే ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో హల్చల్
ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ లో టాప్ ప్లేస్ నటుల్లో తల అజిత్ ఒకడు. కోలీవుడ్ తోపాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే అజిత్ పబ్లిక్ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటాడు.

ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ లో టాప్ ప్లేస్ నటుల్లో తల అజిత్ ఒకడు. కోలీవుడ్ తోపాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే అజిత్ పబ్లిక్ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటాడు. ఒకవేళ ఎప్పుడైనా ఏ కార్యక్రమానికైనా హాజరైతే అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేందుకు నో చెప్తుంటాడు.
అజిత్ సతీమణి షాలినితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాయి. వీలైనంత త్వరగా ఓటేసి వెళ్లిపోవాలనుకున్నాడు అజిత్. అయితే అజిత్-షాలిని వచ్చేటప్పటికి అక్కడ చాలా మంది ఓటర్లున్నారు. అజిత్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఓ అభిమాని అనుమతి లేకుండా అజిత్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అంతలోనే మరో ఫ్యాన్ కూడా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుంటే ఓపిక నశించిపోవడంతో..అతడి ఫోన్ లాక్కున్నాడు అజిత్. అభిమాని ఫోన్ లాక్కున్నపుడు తీసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అభిమానులు యాక్టర్లకు ప్రైవసీ ఇవ్వకుండా ఇలా చేయడం వారికి ఇబ్బంది కలిగించే విషయమే.
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

