Seetha Payanam | వాళ్ల సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా సాధింవవచ్చు.. ఐశ్వర్య అర్జున్ సీతా పయనం ట్రైలర్
Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్ట్ చేస్తున్న చిత్రం సీతా పయనం (Seetha Payanam). వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్ట్ చేస్తున్న చిత్రం సీతా పయనం (Seetha Payanam). అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
అతడు లిఫ్ట్ అడిగితే ఒకే అన్నాను.. ఇప్పుడు అతడు నా పక్కనే కూర్చున్నాడు అనే ఐశ్వర్యా అర్జున్ చెప్పే డైలాగ్‌తో షురూ అయింది ట్రైలర్. కారులో హీరోహీరోయిన్లు ఇద్దరూ ట్రావెల్ అవుతుంటే మధ్యలో అర్జున్ గ్రాండ్ ఎంట్రీ, ఆ తర్వాత ధ్రువ్ సార్జా యాక్షన్ పార్ట్‌ను చూడొచ్చు.
ఫ్యామిలీ అంటే బరువు కాదు.. ఆ రిలేషన్షిప్లో వాళ్ల సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా సాధింవవచ్చు.. అంటూ హీరో చెబుతున్న సంభాషణలు సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవ్వడం పక్కా అని చెప్ప్తేస్తున్నాయి. ఓ వైపు మాస్.. మరోవైపు క్లాస్ టచ్ ఇస్తూ సాగే ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
అర్జున్ హోం ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో అర్జున్, కన్నడ యాక్టర్ ధ్రువ్ సార్జా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిరంజన్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also :
Raja Saab | ఓటీటీలో ‘ది రాజా సాబ్’ సందడి… జియో హాట్‌స్టార్ ఆఫీస్‌కు బిర్యానీ వరద కురిపించిన ప్రభాస్ ఫ్యాన్స్!
SS Karthikeya |SS Karthikeya | హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
హైదరాబాద్‌లో దోమల బీభత్సం.. సెటైరికల్ వీడియో వదిలిన రాజమౌళి కొడుకు కార్తీకేయ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

