సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్ ‘అహం బ్రహ్మస్మి’. సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వంలో లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను ఇటీవల ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణ దాస్ నారంగ్ విడుదల చేశారు. గేమింగ్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.