అరుణ్ బర్త్ డే.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అదిత్ అరుణ్ తెలుగు సినీ పరిశ్రమలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ రోజు అరుణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న డియర్ మేఘ, కథ కంచికి మనం ఇంటికి చిత్రంతో పాటు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమాల నుండి పోస్టర్స్ విడుదల అయ్యాయి. డియర్ మేఘ చిత్రంలో మేఘా ఆకాశ్ కథానాయికగా నటించగా,ఈ చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, ”డియర్ మేఘ” చిత్రాన్ని నిర్మిస్తుంది. యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. హీరో అదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్భంగా ”డియర్ మేఘ” విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
అదిత్ అరుణ్ నటిస్తున్న మరో చిత్రం కథ కంచికి మనం ఇంటికి. డి.సురేష్ బాబు నిర్మాతగా పూజిత పొన్నాడ హీరోయిన్గా స్వాతి సినిమాస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం కథ కంచికి మనం ఇంటికి. చాణక్య చిన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సరికొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల కాగా, ఇది ఆసక్తిని కలిగిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘118’ చిత్ర దర్శకుడు కె.వి. గుహన్ డైరెక్షన్లో డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) అనే సినిమా తెరకెక్కుతోంది. శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మొత్తానికి బర్త్ డే రోజు మూడు సినిమాల పోస్టర్స్‌తో అలరించాడు అదిద్ అరుణ్.

ఇవి కూడా చదవండి..
పిల్లలపై టీకా ట్రయల్స్
కమలంలో యూపీ దడ!
పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఆలస్యం!
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు
పిడుగులకు 26 మంది బలి
గంగానదిలో కరోనా ఆనవాళ్లపై అధ్యయనం
ఢిల్లీ మెట్రో రికార్డు.. అన్‌లాక్ తొలిరోజే 4.5లక్షల మంది ప్రయాణం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

