బలమైన కథ ఉంది
ఆది సాయికుమార్, దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘క్రేజీ ఫెలో’. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామెహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఆది సాయికుమార్, దిగాంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘క్రేజీ ఫెలో’. ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామెహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ…‘నిర్మాతగా నేనెప్పుడూ కథను నమ్ముతాను. ఈ చిత్రంలో బలమైన కథ ఉంది.
అయితే కొందరు దర్శకులు కథ చెప్పినంత అందంగా సినిమా తెరకెక్కించరు. ఫణికృష్ణ కొత్త దర్శకుడైనా అనుకున్నది అనుకున్నట్లు రూపొందించాడు. సకుటుంబంగా చూసేలా సినిమా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఆదికి సరిపోయే క్యారెక్టర్ ఇది. బాగా నటించాడు. చిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టం. పాండమిక్ తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగిపోయింది. అయితే మంచి కథ ఉంటే వారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇద్దరు నాయికలు దిగాంగన, మిర్నా మీనన్ తమ నటనతో ఆకట్టుకుంటారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

