Actor Shivaji | సంప్రదాయిని సుప్పిని.. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నటుడు శివాజీ
Actor Shivaji | 90స్ ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేశాడు టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ. అయితే ఈ వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ అదే బ్యానర్లో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు శివాజీ.
Actor Shivaji | 90స్ ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేశాడు టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ. అయితే ఈ వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ అదే బ్యానర్లో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు శివాజీ. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ అనౌన్స్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు.
శివాజీ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ #SLR. బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తే.. లవ్ స్టోరీ అని తెలుస్తుంది. #SLR అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. మరోవైపు వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కూర్మ నాయకిస చిత్రంలో కూడా శివాజీ కీలక పాత్రలో నటించబోతున్నాడు.
Team #SLR wishes the phenomenal actor @actorsivaji, a fantabulous birthday🔥🎊
The “Nostalgic Blockbuster” silver screen couple is back, along with “Sampradayini-Suppini,” with a lot more entertainment❤️🔥
A film by #SudheerSreeram & Team😎@etvwin @SreesivajiProds pic.twitter.com/tzQwPAhyix
— SreeSivajiProductions (@SreeSivajiprods) June 30, 2024
ఇవి కూడా చదవండి..
-
Waterfall: లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఏడు మంది.. వీడియో
-
Komatireddy | నల్లగొండ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా : మంత్రి కోమటి రెడ్డి
-
Rashid Engineer | ఎంపీగా ప్రమాణ స్వీకారానికి రషీద్ ఇంజినీర్‌కు ఎన్ఐఏ అనుమతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

