Ramesh Babu | సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు మృతి
Ramesh Babu Passaway | నటుడు ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి, Mahesh Babu Brother Pass away | Krishana Son Died | Producer Died

హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబు సోదరుడు, నిర్మాత ఘట్టమనేని రమేశ్‌బాబు శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. రమేశ్‌బాబు (56) మృతితో టాలీవుడ్లో విషాదం అలుముకున్నది. రమేశ్‌బాబు 1987లో ‘సామ్రాట్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.
అంతకు ముందు టీనేజ్‌లో ఉండగా దాసరి నారాయణరావు ఆయన ప్రధాన పాత్రధారిగా ‘నీడ’ (1979) చిత్రాన్ని తీశారు. వీ మధుసూదనరావు డైరెక్ట్ చేసిన ‘సామ్రాట్’లో హీరోయిన్గా అప్పటి సెన్సేషనల్ బాలీవుడ్ నటి సోనమ్ నటించింది. హీరోగా దాదాపు దశాబ్దం పాటు నటించగా.. 1997లో తండ్రి కృష్ణతో కలిసి నటించిన ‘ఎన్కౌంటర్’ ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత నటనకు స్వస్తి పలికిన ఆయన నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించారు. అక్టోబర్ 13, 1965లో జన్మించిన ఆయన.. అల్లూరి సీతారామరాజులో బాలనటుడి చిత్రరంగ ప్రవేశం చేశారు. సుమారు 15 చిత్రాల్లో హీరోగా నటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా!
Bangarraju | బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్లు.. ఎవరెవరంటే..
Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

