Anupama | లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్..

Anupama lip lock in Rowdy boys | ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అందాల హద్దు దాటలేదు అనుపమ పరమేశ్వరన్. తనకంటూ కొన్ని కంచెలు పెట్టుకొని ఆ లోపు గ్లామర్ షో చేస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య అనుపమలో కూడా మార్పు వస్తుంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా అందాల ఆరబోత చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది అనుపమ. అందుకే కెరీర్లో మొదటి సారి లిప్‌లాక్ సన్నివేశంలో నటించింది.
టాలెంట్ ఉన్నా కొంత మంది హీరోయిన్లకు అదృష్టం ఉండదు. ఆ లిస్టులో మొదటి వరుసలో వస్తుంది అనుపమ పరమేశ్వరన్. వరుస విజయాలతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా గాడి తప్పింది. దానికి తోడు రంగస్థలం సహా మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో నుంచి జారిపోయాయి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగానే ఉంది అనుపమ పరమేశ్వరన్. అన్నింటికీ మించి అందాల ఆరబోతకు దూరంగా ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఆమెను డామినేట్ చేసి ముందుకు వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే తన పద్ధతులు మార్చుకుంటుంది ఈ కేరళ కుట్టి. అవకాశాల కోసం అందాల ఆరబోతకు సై అంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదలైన రౌడీ బాయ్స్ ట్రైలర్ లో అమ్మడు లిప్ లాక్ సన్నివేశం చేసింది. ఈ సినిమాలో గతంతో పోలిస్తే కాస్త ఎక్కువ అందాలు ఆరబోసింది అనుపమ.

ఇటీవల కాలంలో సినిమాలు ఏవీ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తూ చూపు తనవైపు తిప్పుకుంది అనుపమ పరమేశ్వరన్. మొన్నటికి మొన్న నడుము ఒంపులు చూపిస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. అందులో రెండు సినిమాల్లో నిఖిల్ హీరో. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్, చందు మొండేటి కార్తికేయ 2, దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది అనుపమ. ఈ మూడు సినిమాలపైనే ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆధారపడి ఉంది. జనవరి 14న రౌడీ బాయ్స్ థియేటర్స్‌లో విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రౌడీ బాయ్స్ ట్రైలర్ విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ‘జోష్’కు సీక్వెల్ లా..?
చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న అనుపమ పరమేశ్వరన్..
అనుపమతో చనువుగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
వ్యవసాయం చేస్తున్న త్రివిక్రమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ ను హ్యాపీగా ఉంచేది ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

