మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా!

Mahesh babu brother ramesh babu dead | సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మరణం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణం అందర్నీ కలిచివేసింది. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో రమేశ్ బాబు గురించి పలు విషయాలు..

కృష్ణ, ఇందిర దంపతులకు రమేశ్ బాబు మొదటి సంతానం. 1965 అక్టోబర్ 13న చెన్నైలో జన్మించాడు. కృష్ణ వారసుడిగా బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన 20కి పైగా సినిమాల్లో రమేశ్ బాబు నటించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలో తొలిసారిగా బాలనటుడిగా నటించాడు రమేశ్ బాబు. ఆ తర్వాత కృష్ణ నటించిన పలు సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. మనుషులు చేసిన దొంగలు, దొంగలకు దొంగ, అన్నాదమ్ముల సవాల్, నీడ, పాలు నీళ్లు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా మారాడు. చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, ముగ్గురు కొడుకులు, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, ఆయుధం వంటి సినిమాల్లో నటించాడు రమేశ్ బాబు. చివరగా 1997లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో చివరిసారిగా కనిపించాడు.
నటనకు స్వస్తి పలికిన తర్వాత రమేశ్‌బాబు తర్వాత కాలంలో నిర్మాతగా మారాడు. నటనకు స్వస్తి పలికిన రమేశ్ బాబు.. తర్వాత కాలంలో నిర్మాతగా మారాడు. కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి అర్జున్, అతిథి చిత్రాలను తెరకెక్కించాడు. మహేశ్ బాబు నటించిన దూకుడు, ఆగడు సినిమాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా సూర్యవంశ్ సినిమా తెరకెక్కించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ramesh Babu | నటుడు ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి
Bangarraju censor review | బంగార్రాజు సెన్సార్ పూర్తి.. ఫస్ట్ రివ్యూ ఏంటంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

