Aamir Khan | చెన్నైకి షిఫ్ట్ అవ్వనున్న అమీర్ ఖాన్.. కారణమేమిటంటే?
Aamir Khan | సినిమాల నుంచి ప్రస్తుతం విరామం తీసుకున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల తర్వాత ఆయన కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు.
Aamir Khan | సినిమాల నుంచి ప్రస్తుతం విరామం తీసుకున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల తర్వాత ఆయన కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబంతో గడిపేందుకు సమయం వెచ్చిస్తానని గతంలోనే వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్టార్ హీరో ముంబైను వదిలి చెన్నైకు షిఫ్ట్ అవ్వతున్నట్లు తెలుస్తుంది. అయితే సడన్‌గా అమీర్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక అమీర్ ఖాన్ షిప్ట్ అవ్వడానికి ముఖ్య కారణం అతని తల్లి అరోగ్య పరిస్థితే.
అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం చెన్నైలో ఉండి చికిత్స పొందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమీర్ కూడా ఆమెకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే కొన్ని నెలల పాటు చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట. అందుకు అనుగుణంగా తన తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి సమీపంలోనే ఉన్న ఏదైనా హోటల్లో బస చేయాలని ఆమీర్ అలోచిస్తున్నట్లు సమాచారం. ఇక నటనకు విరామం ఇచ్చిన అమీర్ ఖాన్ తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తానని ఒక ఈవెంట్లో చెప్పిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

