తెలుగు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్?
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో వివాహానంతరం సినిమాలకు బ్రేక్ తీసుకుంది అగ్ర కథానాయిక అనుష్కశర్మ. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటూ పాత్రలపరంగా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుందని ఆమెకు బాలీవుడ్లో మంచి పేరుంది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో వివాహానంతరం సినిమాలకు బ్రేక్ తీసుకుంది అగ్ర కథానాయిక అనుష్కశర్మ. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటూ పాత్రలపరంగా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుందని ఆమెకు బాలీవుడ్లో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో అనుష్కశర్మ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెడుతూ తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంలో అనుష్క శర్మ కీలక పాత్రలో నటించనుందని వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొని ఉంది.
ఈ సినిమాలో అనుష్కశర్మ నటించడం ఖాయమని, ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చల్ని పూర్తి చేసిందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. రెండు సమాంతర ప్రపంచాల నేపథ్య కథాంశంతో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఏఏ22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తవబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

