కంటెంట్‌ని నమ్మి చేసిన సినిమా
‘28 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో ఉండాల్సిన కండీషన్ హీరోయిన్‌కి ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్ దాటితే ఆమెకు ప్రాణాపాయం. అలాంటి పరిస్థితిని ఆ జంట ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం’ అని నిర్మాత సాయిఅభిషేక్ అన్నారు.
‘28 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో ఉండాల్సిన కండీషన్ హీరోయిన్‌కి ఏర్పడుతుంది. ఆ టెంపరేచర్ దాటితే ఆమెకు ప్రాణాపాయం. అలాంటి పరిస్థితిని ఆ జంట ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం’ అని నిర్మాత సాయిఅభిషేక్ అన్నారు. నవీన్‌చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా ఆయన నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ లవ్‌స్టోరీ ‘28 డిగ్రీస్ సెల్సియస్’. ‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఈ నెల 4న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత సాయి అభిషేక్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ‘2017లో సినిమా స్టార్ట్ చేశాం. 2019లో పూర్తయ్యింది. 2020 మేలో విడుదల చేయాలనుకున్నాం. కోవిడ్ వల్ల థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఓటీటీ ఆఫర్లొచ్చాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేశాం. ఇన్నాళ్లకు కుదిరింది. వైజాగ్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి, గోవా, జార్జియాల్లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో క్వాలిటీ విషయంలో రాజీపడలేదు’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

