Home
Telangana
Balamaya Devi Said In A Statement On Tuesday That The Government Is Committed To Continuing The Kalyana Lakshmi And Shaadi Mubarak Schemes
కల్యాణలక్ష్మి అమలుకు కట్టుబడి ఉన్నాం
వధువుల హక్కులు, ప్ర యోజనాలను పరిరక్షించడంతోపాటు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయా దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్
- సెక్రటరీ బాలమాయా దేవి
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వధువుల హక్కులు, ప్ర యోజనాలను పరిరక్షించడంతోపాటు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయా దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం స్టే వెకేట్ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపించనున్నట్టు వెల్లడించారు. పథకాలు కొనసాగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

