ఇర్ఫాన్‌ఖాన్..కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్. ఇర్ఫాన్‌ఖాన్ ప్రజల మధ్య లేకపోయినా..సినిమాలతో ఆయన చిరస్థాయిగా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. ఇర్ఫాన్‌ఖాన్ జ్ఞాపకాలను అతడి కుమారుడు బాబిల్ ఖాన్ అప్పడపుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటాడు.
తాజాగా బాబిల్ ఖాన్ తండ్రి ఇర్ఫాన్‌ఖాన్ డ్రెస్ వేసుకుంటున్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంగ్రేజీ మీడియం చిత్రానికి ఇర్ఫాన్‌ఖాన్ కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతోపాటు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఈవెంట్ కు వెళ్లేముందు బాబిల్ ఖాన్ కు ఇర్ఫాన్‌ఖాన్ షూట్ వేసి ముస్తాబుచేసింది తల్లి సుటాపాసిక్ ధర్. నటనలో నా తండ్రితో నేను సరిపోనని చాలా మంది అంటారు. కానీ నేను కనీసం ఆయన దుస్తులకైనా సరిపోతానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు బాబిల్ ఖాన్.
The late #IrrfanKhan’s son #BabilKhan got emotional as he came on stage to receive the Lifetime Achievement Award on behalf of his father at the 66th #VimalElaichiFilmfareAwards. pic.twitter.com/lK55EdoRYx
— Filmfare (@filmfare) March 28, 2021
Babil Khan attended the #VimalElaichiFilmfareAwards to receive his father’s awards last night. He shared that he was wearing one of his father’s outfits for the special night. pic.twitter.com/dTYGYVvdV5
— Filmfare (@filmfare) March 28, 2021