హైదరాబాద్, జూన్ 24 : హైదరాబాద్కు చెందిన యాంటీ-డ్రోన్ టెక్నాలజీ సేవల సంస్థ జెన్ టెక్నాలజీస్.. డిఫెన్స్ రంగంలోవున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరో సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
ఇందుకోసం టిసా ఏరోస్పేస్లో మెజార్టీ వాటా 54.7 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒప్పంద విలువ రూ.6.66 కోట్లుగా ఉన్నది.