Home
Business
Zen Technologies A Defense Training Solutions Firm Has Bagged An Order Worth Rs 127 Crore From The Security Forces
జెన్ టెక్నాలజీకి 127 కోట్ల ఆర్డర్
రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్‌కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లోకి అనుకరణ యంత్రాల ప్రవేశాన్ని వేగవంతం చేసిందని, ఇందుకోసం 2021లోనే ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా విడుదల చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్, మార్చి 24: రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్‌కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లోకి అనుకరణ యంత్రాల ప్రవేశాన్ని వేగవంతం చేసిందని, ఇందుకోసం 2021లోనే ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను కూడా విడుదల చేసినట్లు చెప్పారు.
భద్రత దళాలకు మెరుగైన శిక్షణ అందించడానికి తమవంతుగా కృషి చేయనున్నట్లు చెప్పారు. శిక్షణతోపాటు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ పరిష్కారాలకు సంబంధించిన సేవలు కూడా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

