యస్ బ్యాంక్ స్కామ్.. ప్రైవేట్ దవాఖానకు దివాన్ ప్రమోటర్
యస్ బ్యాంక్ స్కామ్.. ప్రైవేట్ దవాఖానకు దివాన్ ప్రమోటర్ యస్‌బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్ (43)ను...

ముంబై: ప్రైవేట్ బ్యాంక్ యస్‌బ్యాంక్ కుంభకోణంలో నిందితుడు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్ ధీరజ్ వాధ్వాన్ (43)ను ముంబైలోని ప్రైవేట్ దవాఖానకు తరలించాలని తలోజా జైలు అధికారులను పీఎంఎల్ఏ కోర్టు ఆదేశించింది. తనకు వైద్య చికిత్స అవసరమని దవాఖానకు తరలించాలని ధీరజ్ వాధ్వాన్ పిటిషన్ దాఖలు చేశాడు.
ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ హాస్పిటల్లో చికిత్స అందించాలని పీఎంఎల్ఏ కోర్టు ఆదేశించింది. అయితే, అందుకు అయ్యే ఖర్చు ధీరజ్ వాధ్వాన్ భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దవాఖాన వద్ద 24/7 గంటల పాటు పోలీసులను నియమించాలని జైలు అధికారులను ఆదేశించింది.
ఇంతకుముందు తాత్కాలిక మెడికల్ బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. కానీ ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం బెయిల్ కోసం పట్టు పట్టలేదు. చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానకు తరలించాలని ధీరజ్ వాధ్వాన్ న్యాయవాది రోహన్ దక్షిణి కోరారు.
ఇప్పటికే గాల్ బ్లాడర్‌లో రాళ్ల తొలగింపునకు శస్త్ర చికిత్స చేసినా అది ఆయన కిడ్నీలకు ఇన్ఫెక్షన్ అయ్యింది. దీంతో నెల రోజులకు పైగా కెమ్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్‌కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్‌వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

