టోక్యో : మిలన్లో జరిగే ఇక్మా షోకు ముందు యమహా న్యూ ఎంటీ 10, ఎంటీ 10 ఎస్పీ బైక్‌లను రివీల్ చేసింది. యమహా ఎంటీ 10 రివైజ్డ్ స్టైలింగ్‌తో పాటు అప్డేటెడ్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకు రానుంది.
ఈ బైక్ యూరో 5 స్పెసిఫికేషన్ మోటార్‌తో అధిక పవర్‌ను కలిగిఉంటుంది. మెరుగైన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజ్‌తో సిక్స్-యాక్సిస్ ఐఎంయూను కలిగిఉంది. ఎంటీ 10 ఎస్పీ కూడా లేటెస్ట్ ఫీచర్లతో కస్టమర్లన ఆకట్టుకోనుంది.