తగ్గనున్న మసాలదినుసుల ధరలు
రికార్డు స్థాయికి చేరుకున్న మసాలదినుసుల ధరలు వచ్చే త్రైమాసికం నాటికి తగ్గే అవకాశం ఉన్నదని వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రామ్‌కుమార్ మీనన్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 18: రికార్డు స్థాయికి చేరుకున్న మసాలదినుసుల ధరలు వచ్చే త్రైమాసికం నాటికి తగ్గే అవకాశం ఉన్నదని వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రామ్‌కుమార్ మీనన్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ది వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ సదస్సును ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కొత్త పంట రానుండటంతో మసాల దినుసుల ధరలు దిగిరావచ్చునన్నారు.
వర్షాభావ పరిస్థితులు, దిగుమతులు తగ్గిపోవడంతో గత ఆరు నెలలుగా మసాలదినుసుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని, కానీ ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే ప్రస్తుతం 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మసాలదినుసుల ఎగుమతులు 2030 నాటికి 10 బిలియన్ డాలర్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న మసాలదినుసుల్లో 85 శాతం ఇక్కడే వినియోగిస్తుండగా, కేవలం 15 శాతం మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

