రికార్డు స్థాయికి టోకు ధరలు
- గత నెలలో 15.88 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, జూన్ 14: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 15.88 శాతంగా నమోదైనట్టు మంగళవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఎగిసిన ముడి చమురు ధరలు, ఎగబాకిన కూరగాయలు, పండ్ల ధరలు హోల్సేల్ రేట్లను ఎగదోస్తున్నాయని ఓ ప్రకటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. నిజానికి టోకు ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది మూడో నెల. అంతేగాక నిరుడు ఏప్రిల్ నుంచి రెండంకెల స్థాయిలోనే కదలాడుతుండటం గమనార్హం. మినరల్ ఆయిల్స్, ముడి పెట్రోలియం-సహజ వాయువు, ఆహారోత్పత్తులు, ఆహారేతర ఉత్పత్తులు, రసాయనాల ధరలు పెరగడం టోకు ద్రవ్యోల్బణాన్ని పెంచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- crude oil
- Wholesale Price
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

