ఓసీసీఆర్పీ విశ్వసనీయత ఏంటి?
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు బయటపెట్టిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ నెట్వర్క్. వ్యవస్థీకృత నేరాలు, అవినీతి, ఆర్థిక అవకతవకలకు సంబంధించి లోతైన విశ్లేషణలు చేయడానికి జర్నలిస్టులు డ్రూ సులీవన్, పౌల్ రాడూ ఇద్దరు కలిసి 2006లో దీన్ని ఏర్పాటుచేశారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు బయటపెట్టిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ నెట్వర్క్. వ్యవస్థీకృత నేరాలు, అవినీతి, ఆర్థిక అవకతవకలకు సంబంధించి లోతైన విశ్లేషణలు చేయడానికి జర్నలిస్టులు డ్రూ సులీవన్, పౌల్ రాడూ ఇద్దరు కలిసి 2006లో దీన్ని ఏర్పాటుచేశారు. ఆరు ఖండాల్లో 50కి పైగా మీడియా ఔట్లెట్లతో సంబంధాలు కలిగివున్నారు. రష్యా చరిత్రలోనే అతిపెద్ద ట్యాక్స్ ఫ్రాడ్‌గా చెప్పుకొనే మ్యాగ్నిట్స్కై, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పనామా పేపర్స్, భారత్‌తో సహా 30 దేశాల ఎన్నికలను ప్రభావితం చేసిన టీమ్ జార్జ్ తదితర హైప్రొఫైల్ కేసుల్లో ఓసీసీఆర్పీ అంచనాలే నిజమయ్యాయి. అందుకే, ఓసీసీఆర్పీలో ప్రముఖ అంతర్జాతీయ మదుపర్లు జార్జ్ సోరోస్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ వంటి వ్యాపార దిగ్గజాలు పెట్టుబడులు పెట్టారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

