హైదరాబాద్, సెప్టెంబర్ 12 : వియత్నాంనకు చెందిన విన్గ్రూపు అనుబంధ సంస్థయైన విన్ఫాస్ట్ ఇండియా.. తాజా గా హైదరాబాద్లో ఈవీ షోరూం ను ప్రారంభించింది. ఈ షోరూంలో కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాైర్లెన వీఎఫ్6, వీఎఫ్7 మాడళ్లను ప్రదర్శించింది.
వీటిలో వీఎఫ్6 ప్రారంభ ధర రూ.16.49 లక్షలు కాగా, వీఎఫ్7 మాడల్ ధర రూ.20.80 లక్షలు. ఈ ధరలు హైదరాబాద్ షోరూంనకు సంబంధించినవి.