ఈ నాలుగు సూత్రాల ఆధారంగానే బడ్జెట్

Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. ఇందుకోసం నాలుగు సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె వెల్లడించారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ 2022-23ని రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Union Budget 2022 | కేంద్ర బడ్జెట్ 2022-23 లైవ్ అప్డేట్స్..
60 లక్షల ఉద్యోగాలే టార్గెట్.. త్వరలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ
ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 9.2 శాతం: నిర్మలా సీతారామన్
బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం… ట్యాబ్లెట్లో చదివిన మంత్రి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

