ముంబై, ఏప్రిల్ 7: యూనియన్ బ్యాంక్‌కు పలు హెచ్ఆర్ అవార్డులు వరించాయి. 2020 సంవత్సరానికిగాను హెచ్ఆర్ విభాగంలో బెస్ట్ స్ట్రాటజీ , ఒరియంటడ్ సీఈవో అవార్డులను గెలుచుకున్నది. డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకుగాను గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.