Twitter Board | ఇక ఎలన్మస్క్దే ట్విట్టర్.. బోర్డు ఏకగ్రీవ తీర్మానం
Twitter Board | టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు ట్విట్టర్‌ను అప్పగించేందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
Twitter Board | టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్‌కు అప్పగించేందుకు మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఈ విషయమై దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మంగళవారం తెలిపింది. గతవారం ట్విట్టర్ ఎంప్లాయీస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు బిలియనీర్ ఎలన్‌మస్క్ వెల్లడించారు.
అప్పటివరకు ట్విట్టర్ షేర్ విలువ.. మస్క్ ఆఫర్ ధర కంటే తక్కువగానే ఉంది. తాజాగా ట్విట్టర్ ఉద్యోగులతో వర్చువల్ భేటీలో మస్క్ ఆసక్తి బయటపడటంతో ఈ డీల్ వాస్తవ రూపం దాల్చే వరకు ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్‌కు అప్పగించేందుకు సంస్థ ఇన్వెస్టర్లు, బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు మంగళవారం లేఖ రాసింది ట్విట్టర్.
ఇప్పటికిప్పుడు ట్విట్టర్ డీల్ ముగిస్తే.. ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఒక్కొక్కరికి షేర్‌పై 15.22 డాలర్ల లాభం లభిస్తుంది. కానీ ట్విట్టర్ షేర్ మంగళవారం 39.99 డాలర్ల నుంచి మూడు శాతం పెరిగాయి. ఇప్పటికీ మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల కంటే ట్విట్టర్ షేర్ విలువ తక్కువే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

