TVS | న్యూఢిల్లీ, మే 10: హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 80.74 శాతం వాటాను దక్కించుకోబోతున్నట్టు టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. మిగతా 19.26 శాతం వాటాను ప్రేమ్జీ ఇన్వెస్ట్, మరికొందరు పొందుతారు. మొత్తం డీల్ విలువ రూ.686 కోట్లుగా ఉన్నది.