టెస్లా కార్లపై ఆఫర్లు
టెస్లా అమ్మకాలు పెంచుకోవడానికి, కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఈఎంఐ, ఎక్సేంజ్ రాయితీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: టెస్లా అమ్మకాలు పెంచుకోవడానికి, కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఈఎంఐ, ఎక్సేంజ్ రాయితీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లను ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లించడానికి సంస్థ..రూ.3 లక్షల వరకు ఎక్సేంజ్ ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీంతోపాటు మాడల్ వైను కొనుగోలు చేసిన వారు డౌన్పేమెంట్ కింద రూ.6 లక్షలు చెల్లించి, నెలకు రూ.49 వేల ఈఎంఐతో కారు అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

