ఆగని రూపాయి పతనం
రూపాయి పతనం కొనసాగుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ సోమవారం మరింత దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.20కి పడిపోయింది.
ముంబై, మే 18: రూపాయి పతనం కొనసాగుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ సోమవారం మరింత దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.20కి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితికి తోడు డాలర్ బలోపేతం కావడం, క్రూడాయిల్ భగ్గుమనడం కూడా మారకం పతనానికి పరోక్షంగా కారణమైంది.
ఇంధన ధరలు భగ్గుమనడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని, ఎఫ్‌పీఐలు నిధులు తరలించుకుపోవడం కూడా పతనానికి ఆజ్యంపోసింది. 96.19 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 96.39 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 39 పైసలు కోల్పోయి 96.20 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

