ముంబై, అక్టోబర్ 20: డిజిటల్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్.. విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరచడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్‌బిల్డింగ్(సెమ్స్)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ముంబైలో జరిగిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో ఈ ఒప్పందంపై ఇరువురి సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.