Home
Business
The Income Tax Department Recently Revealed That 7 8 Crore Income Tax Returns Were Filed For The Assessment Year 2026 27
ఐటీఆర్@ 7.8 కోట్లు
అసెస్మెంట్ సంవత్సరం 2026-27కిగాను 7.8 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అసెస్మెంట్ సంవత్సరం 2026-27కిగాను 7.8 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజగా వెల్లడించింది. కిందటేడాది రిటర్నులు దాఖలు చేసిన 7.3 కోట్ల మంది కంటే ఇది అధికం.
అలాగే రికార్డు స్థాయిలో దాఖలు చేయడం కూడా ఇదే తొలిసారని పేర్కొంది. వీరిలో ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసిన వారు 5.9 కోట్ల మంది ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

