GST collections: 2022 జనవరిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంతో తెలుసా..?
GST collections: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా 2022 జనవరి నెలలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. లోక్సభలో

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా 2022 జనవరి నెలలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. లోక్సభలో 2022-23 బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 2022 జనవరిలో మొత్తం రూ.1,40,986 కోట్లు జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు తెలిపారు.
దేశంలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏనాడు ఒక నెల మొత్తం వసూళ్లు రూ.1.40 కోట్లను దాటలేదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కాగా, జనవరి నెల మొదటి నుంచి నిన్న (జనవరి 31) మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.1.38 కోట్ల ఆదాయం జీఎస్టీ రూపంలో వచ్చినట్లు గత రాత్రి కేంద్ర ఆర్థిక తెలిపింది. తాజాగా నిన్న మొత్తం వసూళ్లను కలిపి జనవరిలో రూ.1.40 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

