గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ.5,611
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సిరీస్-4 బాండ్లను ఆన్లైన్లో దరఖాస్తు, చెల్లింపులు జరిపేవారికి ఒక్కో గ్రాముపై రూ.50 రాయితీ ఇస్తున్నది. ఇలా చెల్లింపులు జరిపేవారు ఒక్కో గ్రాముపై రూ.5,561 చెల్లిస్తే సరిపోతున్నదని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలకు మేరకు ఆర్బీఐ ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

