న్యూఢిల్లీ, జూన్ 12: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..సరికొత్తగా జీ సీరిస్ మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏఎంజీ జీ 63 కలెక్టర్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.4.3 కోట్లుగా నిర్ణయించింది. కేవలం 30 యూనిట్లు మాత్రమే విక్రయిస్తున్నది.