టీ-హబ్‌లో రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎగుమతులను బలోపేతం చేసేందుకు నేటి(మంగళవారం) నుంచి రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్(ఆర్బీఎస్ఎం)ను టీ-హబ్‌లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీటీపీసీ) ఎండీ విష్ణువర్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎగుమతులను బలోపేతం చేసేందుకు నేటి(మంగళవారం) నుంచి రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్(ఆర్బీఎస్ఎం)ను టీ-హబ్‌లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీటీపీసీ) ఎండీ విష్ణువర్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారంతో ముగియనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ర్టాన్ని అంతర్జాతీయ వాణిజ్యంలో బలమైన కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు.
ర్యాంప్ కార్యక్రమం కింద చేపట్టే ఈ ఈవెంట్‌తో ఎంఎస్ఎంఈల పోటీ సామర్థ్యాన్ని పెంచడం, మార్కెట్ అవకాశాలను మరింత విస్తరించడం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడం, వ్యాపార వృద్ధికి సహకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఆర్బీఎస్ఎం ద్వారా టెక్స్టైల్, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్, వ్యవసాయం, ప్రాసెసింగ్ ఫుడ్ రంగాల్లో ఉన్న స్థానిక ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ కొనుగోలుదారులతో కలిపే వేదికను కల్పించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

