టీజీబీ లాభం 373 కోట్లు
ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నికరలాభాన్ని భారీగా పెంచుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ నికరలాభం 26.94 శాతం వృద్ధిచెంది రూ. 373.16 కోట్లకు చేరినట్టు బ్యాంక్ తెలిపింది.
హైదరాబాద్, ఏప్రిల్ 19: ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నికరలాభాన్ని భారీగా పెంచుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ నికరలాభం 26.94 శాతం వృద్ధిచెంది రూ. 373.16 కోట్లకు చేరినట్టు బ్యాంక్ తెలిపింది. గత ఏడాది ఇది రూ. 293.96 కోట్లుగా ఉంది. ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల్ని మంగళవారం బ్యాంక్ విడుదల చేసింది. డిపాజిట్లు 9 శాతంపైగా పెరిగి రూ.10,109 కోట్ల నుంచి రూ.11,040 కోట్లకు, అడ్వాన్సులు 11.57 శాతం వృద్ధితో రూ.10,104 కోట్ల నుంచి రూ. 11,273 కోట్లకు పెరిగాయి. తమ ఖాతాదారుల సంఖ్య 39 లక్షలకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

