టాటా చైర్మన్ చంద్ర పునర్నియామకం వాయిదా
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకం వాయిదాపడింది. 2017లో టాటా గ్రూపు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ మూడోసారి చైర్మన్‌గా నియమించే అంశంపై నిర్ణయం ప్రస్తుతానికి వాయిదావేయాలని టాటా సన్స్బోర్డ్ నిర్ణయం తీసుకున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకం వాయిదాపడింది. 2017లో టాటా గ్రూపు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ మూడోసారి చైర్మన్‌గా నియమించే అంశంపై నిర్ణయం ప్రస్తుతానికి వాయిదావేయాలని టాటా సన్స్బోర్డ్ నిర్ణయం తీసుకున్నది. చంద్రశేఖరన్‌ను మరోసారి చైర్మన్‌గా కొనసాగించడాన్ని టాటా ట్రస్ట్ బోర్డులో పలువురు డైరెక్టర్ల మద్దతు ఉన్నప్పటికీ నోయల్ టాటా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కొత్తగా చేపట్టిన వ్యాపారాలపై చర్చ జరుగాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు పునర్నియామకం చేపట్టడానికి ఆయన కొన్ని షరతులు పెట్టారు. గతేడాది రెండోసారి నియమితులైన ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027న ముగియనున్నది. గ్రూపునకు సంబంధించిన పలు సంస్థలు భారీగా నష్టపోయాయని, రుణాలు కూడా భారీగా పెరిగాయన్నారు. కానీ, గడిచిన ఐదేండ్లలో టాటా గ్రూపు టర్నోవర్ రెండింతలు, నికర లాభం మూడింతలు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

